ANDHRA PRADESHOFFICIAL
మృతుడి కుటుంబానికి వైఎస్ఆర్ బీమా అందజేత

మృతుడి కుటుంబానికి వైఎస్ఆర్ బీమా అందజేత
ఎమ్మిగనూరు యువతరం ప్రతినిధి;
పట్టణం నందు మన శాసన సభ్యులు చెన్నకేశవ రెడ్డి మరియు నియోజకవర్గ సీనియర్ నాయకుడు”ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి”ఆదేశనుసారం మేరకు
పట్టణంలోని 15 వార్డ్ కౌన్సిలర్ ఇషాక్ తమ్ముడు కె.యహియ అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం బెస్త నరసింహులు కుటుంబ సభ్యులకు వైఎస్సార్ భీమా పథకం కింద 10000/- (పది వేల) రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించారు.