
ఆదర్శ పాఠశాలలో 7,8,9 తరగతులకు అడ్మిషన్ ప్రారంభం
ప్రిన్సిపాల్ శ్రీనివాసులు
అమడుగురు యువతరం విలేకరి
మండల పరిధిలోని గాజులపల్లి వద్ద ఉన్న ఆదర్శ పాఠశాలలో,
మోడల్ స్కూల్ నందు 7,8,9, తరగతులు సంబంధించి ఖాళీగా ఉన్న సీట్లు అడ్మిషన్లు చేయుటకు దరఖాస్తులు స్వీకరిస్తున్నాం కావున విద్యార్థులు ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినదిగా కోరడమైనది అంటూ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తెలియజేశారు.