DEVOTIONALTELANGANA

క్యారెట్ మాలల అలంకరణలో శ్రీ దుర్గాభవాని అమ్మవారు

క్యారెట్‌ మాలల అలంకరణలో శ్రీదుర్గాభవానీ అమ్మవారు.

కరీంనగర్ యువతరం ప్రతినిధి;

కరీంనగర్‌ మండలం నగునూర్‌లోని శ్రీదుర్గాభవానీ ఆలయంలో ఆలయ ధర్మాధికారి పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యలో జరుగుతున్న ఆషాడమాసం శాఖాంబరీ ఉత్సవాలలో భాగంగా ఆదివారం శ్రీదుర్గాభవానీ అమ్మవారిని క్యారెట్‌ మాలలతో అలంకరించారు. ఆలయ పూజారులు అమ్మవారికి విశేష హారతులిచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో ఆలయ ఫౌండర్‌ చైర్మెన్‌ వంగల లక్ష్మన్, ఆలయ కమిటి సభ్యులతోపాటు భక్తులు పాల్గోన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!