ANDHRA PRADESHOFFICIAL
టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ కు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే కెయి శ్యామ్ కుమార్

టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ కు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్
కర్నూల్ ప్రతినిధి నవంబర్ 8 యువతరం న్యూస్:
నంద్యాలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిటిడి బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ గౌడ్ ను పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను సత్కరించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీటీడీ బోర్డు మెంబర్ గా మల్లెల రాజశేఖర్ గౌడ్ ను నియమించిన చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం టిటిడి బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ కు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదాన్ని అందజేశారు.