ANDHRA PRADESHHEALTH NEWS
నాటుకోడి-రాగిముద్ద హోటల్ ప్రారంభం

నాటుకోడి-రాగిముద్ద హోటల్ ప్రారంభం
మంగళగిరి ప్రతినిధి ఫిబ్రవరి 10 యువతరం న్యూస్:
నగరంలోని గౌతమ బుద్ధ రోడ్ లో నాటుకోడి-రాగిముద్ద హోటల్ ను సోమవారం మాదిగ కార్పోరేషన్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలియ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్ధయ్య, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, జనసేన నాయకులు, ఆప్కో మాజీ ఛైర్మన్ గంజి చిరంజీవి, కట్టెపోగు బసవరావు, మల్లవరపు వెంకట్, ఈపూరి ఆదామ్, బేతపూడి సాంబయ్య, కట్టెపోగు ఉదయ్ భాస్కర్, బేతపూడి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.