ANDHRA PRADESHDEVOTIONALWORLD
సంగమేశ్వర గర్భాలయ శిఖరానికి పూజలు

సంగమేశ్వర గర్బాలయ శిఖరానికి పూజలు
కొత్తపల్లి జనవరి 14 యువతరం న్యూస్:
కృష్ణాజలాలు తగ్గుముఖం పట్టడంతో బయటపడుతున్నా సంగమేశ్వరగార్భలయ శిఖరానికి ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ సోమవారం సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీశైలం జలాశయం నీటి మట్టం క్రమేపి తగ్గుతూ 857. 70 అడుగులకు చేరుకోవడంతో ఆలయ శిఖర పై భాగం ఏడు అడుగుల మేర బయటపడింది. బోటులో ఆలయ పురోహితులు అక్కడికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.