ANDHRA PRADESHCRIME NEWS
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ద్విచక్ర వాహనదారులకు తీవ్ర గాయాలు

కిచ్చాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాధంలో ఇద్దరు ద్విచక్ర వాహన చోదకులు కు తీవ్ర గాయాలు
పార్వతీపురం మాన్యం ప్రతినిధి డిసెంబర్ 17 యువతరం న్యూస్:
జోగిరాజు పేట సమీపంలో ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొన్న సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. కురుపాం హాస్పటల్ లో ప్రదమ చికిత్స వైద్య సిబ్బంది అందిస్తున్నారు.
కురుపాం నుంచి కిచ్చాడా వెళ్తున్న నిమ్మక కైలాష్ 27 సంవత్సరాలు, కిచ్చాడా నుంచి కన్నపు దొరవలస ఇంటికి వెళ్తున్న బంగారి నాగార్జున.33 సంవత్సరాలు ఎదురెదురుగా ఢీకొన్నారు.
ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో పార్వతీపురం జిల్లా కేంద్ర హాస్పటల్ కు వైద్య సిబ్బంది తరలించారు.