ANDHRA PRADESHOFFICIALSTATE NEWS
జర్నలిస్టుల సమస్యలపై చర్యలు తీసుకుంటాం

జర్నలిస్టుల సమస్యలపై చర్యలు తీసుకుంటాం
గుర్తింపు పొందిన జర్నలిస్ట్ యూనియన్ నేతల సమావేశంలో మంత్రి పార్ధ సారధి
విజయవాడ ప్రతినిధి నవంబర్ 30 యువతరం న్యూస్:
రాష్ట్రంలోని జర్నలిస్తులకు అవసరమైన అన్ని సంక్షేమకార్యక్రమాలు తీసుకుంటామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్ధసారధి పేర్కొన్నారు.
శుక్రవారం అమరావతి సచివాలయం లోని మీటింగ్ హల్ లో గుర్తింపుపొందిన జర్నలిస్ట్ సంఘాల నాయకుల సమావేశంలో పార్ధ సారధి మాట్లాడుతూ జర్నలిస్తుల భీమా రూ.10 లక్షలకు పెంచే యోచన తో పాటు అక్రీడిటేషనల ప్రక్రియ పూర్టీ అవ్వగానే ఇళ్ల స్థలాలవిషయం పరిష్కారం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక శ్రద్ధతో ఉన్నట్లు చెప్పారు.
సమాచార డిరెక్టర్ హిమాన్ష్ శుక్ల కూడా పాల్గొన్నారు.