ANDHRA PRADESHOFFICIAL
చండ్రపల్లిలో పల్లె పండుగ

చండ్ర పల్లిలో పల్లె పండుగ
ప్యాపిలి అక్టోబర్ 17 యువతరం న్యూస్:
ప్యాపిలి మండలం చండ్ర పల్లి గ్రామంలో పల్లె పండుగ వారోత్సవాలు సందర్భంగా కూటమి ప్రభుత్వం ఈ గ్రామంలో రూ.10 లక్షలు సిమెంట్ రోడ్డు ప్రారంభించడం జరిగింది. ముఖ్య మంత్రి నారా చంద్రబాబు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు డోన్ నియోజకవర్గం శాసనసభ్యులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు చండ్ర పల్లె గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్ సూచనల మేరకు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు లక్ష్మీ నారాయణ యాదవ్ సమక్షంలో చండ్ర పల్లి గ్రామంలో రూ. 10 లక్షలు సీసీ రోడ్డు భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో గ్రామ ప్రజలు మరియు నాయకులు పాల్గొన్నారు.