ANDHRA PRADESHOFFICIAL
మత్తు పదార్థాలు నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలి

మత్తుపదార్థాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్
కర్నూలు ప్రతినిధి ఆగష్టు 22 యువతరం న్యూస్ :
గంజాయి, మత్తుపదార్థాల నియంత్రణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో మత్తుపదార్థాల నియంత్రణకు సంబంధించిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశాన్ని ఎస్పీ బిందు మాధవ్తో కలిసి నిర్వహించారు. గంజాయి, మత్తు పదార్థాలను వినియోగించకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు.