ANDHRA PRADESHBREAKING NEWSCRIME NEWSSTATE NEWS
ప్రమాదం కాదు కారును నేనే ఢీకొట్టా

ప్రమాదం కాదు నేనే కారును ఢీకొట్టా: మాధురి
ఉత్తరాంధ్ర ప్రతినిధి ఆగస్టు 11
యువతరం న్యూస్:
తనకు జరిగింది రోడ్డుప్రమాదం కాదని, కావాలనే
తాను మరో కారును ఢీకొట్టినట్లు దివ్వెల మాధురి
తెలిపారు. ‘తన పిల్లలపై ట్రోల్స్ తట్టుకోలేకపోతున్నా.
దువ్వాడ భార్య వాణి చేస్తున్న ఆరోపణలు భరించలేక
ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. నాకు డాక్టర్లు
ట్రీట్మెంట్ చేయొద్దు’ అని తెలిపారు. దీంతో దువ్వాడ
ఎపిసోడ్ కీలక మలుపు తిరిగినట్లయింది. శనివారం టీవీ
డిబేట్ల సందర్భంగా తాను ఆత్మహత్య చేసుకుంటానని
మాధురి హెచ్చరించారు.