ANDHRA PRADESHDEVELOPOFFICIALSTATE NEWS
నూతన సబ్ స్టేషన్ లు ఏర్పాటు చేయాలని గొట్టిపాటి రవిని కలిసిన ఎరిక్షన్ బాబు

మంత్రి గొట్టిపాటి రవి ని కలిసిన ఎరిక్షన్ బాబు
అమరావతి జూలై 24 యువతరం న్యూస్:
యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో నూతన సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని కోరుతూ అమరావతి సచివాలయంలోని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి ని కలిసి వినతిపత్రం యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి . త్వరలోనే తగు చర్యలు తీసుకొని ప్రణాళిక సిద్ధం చేస్తామని తెలిపారు.