ANDHRA PRADESHOFFICIALSTATE NEWS
కర్నూల్ రేంజ్ నూతన డిఐజిని కలిసిన కర్నూలు జిల్లా ఎస్పీ

కర్నూలు రేంజ్ నూతన డిఐజిని కలిసిన కర్నూల్ ఎస్పీ
కర్నూలు ప్రతినిధి జులై 19 యువతరం న్యూస్:
కర్నూలు రేంజ్ నూతన డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపియస్ ని మర్యాదపూర్వకంగా కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ శుక్రవారం కలవడం జరిగింది.
శుక్రవారం కర్నూలు రేంజ్ డిఐజి గా డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపియస్ కర్నూలు రేంజ్ డిఐజి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
ఈ సంధర్బంగా కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపియస్ ని కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు.