ANDHRA PRADESHDEVOTIONAL
వెలిగండ్ల ఆదినారాయణ, తిరంపురం నీలకంఠ ఆధ్వర్యంలో మొక్కులు చెల్లించుకున్న యువకులు

పట్టణ అధ్యక్షుడు వెలిగండ్ల ఆదినారాయణ, బీసీ సెల్ అధ్యక్షుడు తిరంపురం నీలకంఠ ఆధ్వర్యంలో మొక్కులు చెల్లించుకున్న యువకులు
యాడికి జూన్ 15 యువతరం న్యూస్ ;
తాడిపత్రి తెలుగుదేశం ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిచిన సందర్భంగా తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు వెలిగండ్ల ఆదినారాయణ, తిరంపురం నీలకంఠ ఆధ్వర్యంలో నందవరం చౌడేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కలు చెల్లించుకున్న తోగటవీర యువకులు
ఈ కార్యక్రమంలో బీసీ సెల్ అధ్యక్షుడు తిరంపురం నీలకంఠ, పట్టణ అధ్యక్షుడు ఆదినారాయణ, మాయ కుంట్ల నారాయణస్వామి, మస్తాన్, తిరుమలేష్, రహంతుల్లా, గన్నె రమేష్, గూండా నారాయణస్వామి, నరేష్, ఉపేంద్ర, అన్నం రమేష్ తదితరులు పాల్గొన్నారు