ANDHRA PRADESHOFFICIAL
ఎమ్మెల్యే కోట్లను కలిసిన శ్రీ మద్దిలేటి స్వామి వారి దేవస్థానం అధికారి రామాంజనేయులు

ఎమ్మెల్యే కోట్ల జయసుర ప్రకాశ్ రెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీ మద్దిలేటి స్వామి వారి దేవస్థానం ఉప కమిషనర్ రామాంజనేయులు
బేతంచెర్ల ప్రతినిధి జూన్ 14యువతరం న్యూస్:
2024 సార్వత్రిక ఎన్నికల్లో డోన్ నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎన్నికైన కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డిని శ్రీ మద్దిలేటి నరసింహ స్వామివారి దేవస్థానం ఉపకమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి ఎం రామంజనేయులు, మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలో ప్రముఖమైన శ్రీ మద్దిలేటి నరసింహ స్వామివారి దేవస్థానమును ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డిని సందర్శించవలసినదిగా కోరడమైనది