JOURNALISTSOCIAL SERVICETELANGANA

ప్రజా ప్రెస్ క్లబ్ చైర్మన్ కు మసీదు కమిటీ వారు ఘన సన్మానం

ప్రజా ప్రెస్ క్లబ్ చైర్మన్ కు మసీదు కమిటీ వారు ఘన సన్మానం

(యువతరం జనవరి 26) అశ్వరావుపేట ప్రతినిధి:

సీనియర్ పాత్రికేయులైన దమ్మపేట సూర్య పత్రిక ఎస్కే, దస్తగీర్ దమ్మపెట మసీద్ చైర్మన్ గా, సి,పి,ఐ మండల కార్యదర్శిగా ఉంటూ ఇటీవలే ప్రజా ప్రెస్ క్లబ్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా మసీదు కమిటీ వారు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాతంత్ర విలేకరి గోరే మసీదు కమిటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!