వెంకటాపురం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

వెంకటాపురం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు
(యువతరం జనవరి 26 ) వాజేడు విలేఖరి :
(నుగురు) వెంకటాపురం మండల కేంద్రంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో 75 సంవత్సరాలు నిండిన స్వతంత్ర భరతావనిలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు రు ఈ సందర్భంగా వెంకటాపురం ఆటో యూనియన్ మండల అధ్యక్షుడు తాడిశెట్టి రాజా మాట్లాడుతూ స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుపుకుంటున్న గణతంత్ర వేడుకలు మన అందరి జీవితాలలో వెలుగులు నింపాలని ఆనందాలు వెళ్లి విరిసేలా దేశం మరింత ముందుకు అభివృద్ధి పథంలో నడిచేందుకు తోడ్పాటు అందించాలని అన్నారు ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎస్సై రేఖ అశోక్ మాట్లాడుతూ ఆటో యూనియన్ సభ్యులు దేశం మీద గౌరవం కలిగి ఉండాలని బస్సు సౌకర్యం లేని పల్లెలకు ప్రజలకు మెరుగైన సేవలు అందించలేమని ప్రజలకు సౌకర్యాలు అందిస్తున్నామంటే ఆటో సౌకర్యాల వల్లనేనని ఆయన కొనియాడారు ఈ సందర్భంగా ఆటో యూనియన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ఆటో యూనియన్ సభ్యుల కు ఆటో స్థానిక గుర్తింపు నెంబర్లు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.