ANDHRA PRADESHDEVOTIONALSTATE NEWS
శ్రీశైలం మహా క్షేత్రం నందు అన్న ప్రసాద వితరణ పథకానికి హైదరాబాదు వారు విరాళం

శ్రీశైల మహా క్షేత్రం నందు అన్న ప్రసాద వితరణ పథకానికి విరాళం
(యువతరం జనవరి 26) శ్రీశైలం ప్రతినిధి:
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మహా క్షేత్రం నందు అన్న ప్రసాద వితరణ పథకానికి విరాళాన్ని అందజేశారు. అన్న ప్రసాద వితరణ పథకానికి విరాళము రూ.1,01,116/_ లను శ్రీమతి ఏ. సమత హైదరాబాదు వారు విరాలని అందజేశారు. ఈ విరాళ మొత్తం పర్యవేక్షకులు బి. శ్రీనివాసుల కు అందజేయడం జరిగింది.