ANDHRA PRADESHPOLITICSSTATE NEWS
కుప్పంలో లక్ష మెజార్టీతో గెలుస్తా: చంద్రబాబు నాయుడు

కుప్పంలో లక్ష మెజార్టీతో గెలుస్తా: చంద్రబాబు
(యువతరం డిసెంబర్ 28) కుప్పం:
YCP సినిమా అయిపోయిందని.. ఆ పార్టీకి ఇంకా 100 రోజులు మాత్రమే ఉన్నాయని TDP అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు.
కుప్పం గుడుపల్లి సభలో మాట్లాడిన బాబు.. ‘కుప్పం నాకు సొంత కుటుంబం. ఈసారి లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తా. కుప్పం గర్వపడే విధంగా ఇన్నేళ్లుగా గెలిపించారు.
ఈ ప్రభుత్వంలో నాలాంటి వాడికే రక్షణ లేదంటే సామాన్యుల పరిస్థితి ఏంటి?