ANDHRA PRADESHSOCIAL SERVICE
శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో జన్మదిన వేడుకలు జరుపుకున్న కె.వి వెంకటేష్ భార్య కె.వి గిరిజ

శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో జన్మదిన వేడుకలు జరుపుకున్న కేవి, వెంకటేష్,భార్య కేవి,గిరిజ
(యువతరం నవంబర్ 28) అమడగూరు విలేఖరి:
మండల పరిధిలోని గాజులపల్లి సమీపంలో ఉన్న శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో హిందూపురాని కిచెందినటువంటి కేవి,వెంకటేష్ భార్య కేవి,గిరిజ జన్మదిన వేడుకలు వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు కె.వి, గిరిజ మాట్లాడుతూ గతంలోగార్డ్ జ్ మంచాలు ఒక వీల్ చేర్ పంపిణీ చేశామని అదేవిధంగా మంగళవారం వృద్ధాశ్రమానికి వచ్చి ఆమె పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు ఆ క్రమంలోనే వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి వృద్ధాశ్రమానికి ఏ అవసరం వచ్చిన మాకు తెలియజేయలని నా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమం నిర్వాహకురాలు అరుణ జ్యోతి వృద్ధులు తదితరులు పాల్గొన్నారు