ANDHRA PRADESHDEVOTIONALWORLD

శ్రీశైలం క్షేత్రం నందు అన్న ప్రసాద వితరణకు విరాళం

శ్రీశైల క్షేత్రం నందు అన్న ప్రసాద వితరణకు విరాళం

యువతరం నవంబర్ 28 శ్రీశైలం ప్రతినిధి:

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల క్షేత్రం నందు అన్న ప్రసాద వితరణానికి విరాళాన్ని సమర్పించారు. అన్న ప్రసాద వితరణకు విరాళం రూ:1,00,116/_ లను శ్రీ ఎస్. కన్నారావు, రాజమహేంద్రవరం వారు విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని సహాయ కార్య నిర్వహణ అధికారి ఎం ఫణిదర్ ప్రసాద్ కు అందజేయడం జరిగింది.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!