ANDHRA PRADESHPOLITICS

30 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక

30 వైసిపి కుటుంబాలు తెలుగుదేశం పార్టీ లో చేరిక

(యువతరం నవంబర్ 28) పొదిలి విలేఖరి:

మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి సమక్షంలో పొదిలి మండలంలోని పోతవరం గ్రామంనకు చెందిన 30 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి అరాచక పాలనతో విసుగుచెంది మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మీద భరోసాతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని తెలియజేశారు.
తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో గాలిముట్టి శ్యాంబాబు, గాలిముట్టి దేవదాసు, గాలి ముట్టి ఆనంద్, గాలిముట్టి సాంసన్, గాలి ముట్టి నరసింహారావు, గాలి ముట్టి బలరాం, గాలి ముట్టి మరియా బాబు, గాలి ముట్టి సుమన్, గాలి ముట్టి నరసింహులు, గాలిముట్టి నరసయ్య, రాచపూడి వెంకటేష్, రాచపూడి ఏసోబు, గాలిముట్టి సాంసంన్, గాలి ముట్టి యేసయ్య, గాలి ముట్టి సామ్యాలు, గాలిముట్టి ఏసుబాబు, గాలి మట్టి అనిల్, గాలిముట్టి అంకయ్య, గాలి మట్టి ధమాస్, గాలి మట్టి రవి, గాలి ముట్టి సుధాకర్ రావు, గాలి ముట్టి బాలరాజు, గాలిముట్టి ప్రవీణ్, గాలిముట్టి చింటూ, గాలిముట్టి విజయ్ బాబు, గాలిముట్టి సతీష్, గాలిముట్టి మనోజ్, గాలిముట్టి అంకయ్య, గాలిముట్టి పెద్దయ్య, గాలిముట్టి నవ్వయ్య, గాలిముట్టి శరత్ బాబు తదితర 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం నాయకులు , గ్రామ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
అంతకుముందు పొదిలి మండలం లోని నందిపాలెం కమిటీ సభ్యులతో సమావేశంమై భవిష్యత్తుకు గ్యారంటీ బాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వచ్చే 5 రోజుల్లో పూర్తి చెయ్యాలని సూచించారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!