ANDHRA PRADESHOFFICIAL

పోలీసుల అదుపులో దొంగ

అదోనిలో దొంగ అరెస్ట్

(యువతరం నవంబర్ 12) ఆదోని ప్రతినిధి:

మే నెలలో సిరిగుప్ప చెక్ పోస్ట్ వద్ద గల ఇమ్రాన్ ఐరన్ షాపులో రు.1,20,000 లు దొంగతనం చేసిన అదే విధంగా
జూన్ నెలలో పంజర పోల్ లోని శ్రీ ఆంజనేయస్వామి వారి గుడి లోని హుండీ పగులగొట్టి అందులోని రు.6000 లను మరియు స్వామి వారి 15 తులాల వెండి ఛాతీ కవచం, కన్నులు, పాదాలు ను దొంగతనం చేసినకేసులో ఆదోని బోయగేరీ కి చెందిన బోయ నరసింహులు అనే వ్యక్తి ని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి స్వామి వారి వెండి వస్తువులు మరియు రు 1,10,000 లు Thief in police custody నగదును స్వాధీనం చేసుకొని,రిమాండ్ కు పంపినట్లు 1 వ పట్టణ సీఐ విక్రమ సింహ తెలిపారు..ఈ దాడిలో సిబ్బంది HC మద్దిలేటి, రంగస్వామి,లక్ష్మణ, సుధీర్ ,ముస్తాక్,అశోక్ పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!