ANDHRA PRADESHCRIME NEWS
బస్సు ఆటో ఢీ, ముగ్గురు మృతి

బస్సు ఆటో డి
(యువతరం అక్టోబర్ 9) ఎర్రగుంట్ల విలేఖరి:
పులివెందుల నుండి శ్రీశైలo వచ్చే బస్సు కడప జిల్లా ఎర్రగుంట్ల సమీపంలో ఎస్వీ కళ్యాణమండపం దగ్గర ఆటోను ఢీకొనడం జరిగింది . ఆటోలో ప్రయాణిస్తున్న వాళ్లు ముగ్గురు మృతిచెందగా మిగిలిన వాళ్లని హాస్పిటల్ కి తరలించడం జరిగినది.