ANDHRA PRADESHPOLITICSPROBLEMS

అలసందు గుత్తి టిడిపి నేతలపై వైఎస్ఆర్సిపి దాడి

అలసందు గుత్తి టిడిపి నేతల పై వైఎస్సార్సీపీ దాడి

క్షతగాత్రులను పరామర్శించిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు భూపాల్ చౌదరి

(యువతరం సెప్టెంబర్ 26) ఆదోని ప్రతినిధి:

ప్రశాంత వాతావరణంలో ఉన్నటువంటి ఆదోనిలో ఒక్కసారిగా ఇలాంటి దాడులు చెలరేగడం దురదృష్టకరమని గాయపడిన వారిని పుల్లయ్య హాస్పిటల్ లో పరామర్శించి వారికి టిడిపి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని అందరూ సహనంతో ఉండాలని వారి కుటంబసభ్యులకు తెలియచేయడం జరగింది.గ్రామంలో ఇకపై ఇలాంటి వి జరగకుండా అన్ని పార్టీలు బాధ్యత తిస్కోవల్సిన అవసరం ఉంది అని తెలియచేశారు ఇందులో మారుతి నాయుడు,బుద్ధారెడ్డి,జయరామ్,వాల్మీకి,తిమ్మప్ప,గోపాల్,తెలుగు రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి, వినయ్,మరియు అలసందుగుత్తి టిడిపి నాయకులు పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!