అంగరంగ వైభవంగా శ్రీ రాఘవేంద్ర స్వామి వారి 352 వ మహా రథోత్సవం

అంగరంగ వైభవంగా శ్రీ రాఘవేంద్ర స్వామి వారి 352 వ మహౕ రథోత్సవం
ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రాలయం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి
(యువతరం సెప్టెంబర్ 2) మంత్రాలయం ప్రతినిధి:
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి 352 వ మహా రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం పాలకుర్తి తిక్కారెడ్డి మొదటి గా గ్రామ దేవత మంచాలమ్మ ను శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందానికి ప్రత్యేక పూజలు చేసి మఠం పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థి స్వామి తో కలిసి మహా రథోత్సవం కు ప్రత్యేక పూజలు చేసి సాంప్రదాయ ప్రకారం కొబ్బరి కాయ కోట్టి రథోత్సవం లాగారు అనంతరం పీఠాధిపతి పాలకుర్తి తిక్కారెడ్డి ని శాలువా పూలమాల వేసి ప్రసాదం అందచేసి ఆశిర్వాదించారు అనంతరం పాలకుర్తి తిక్కారెడ్డి మాట్లాడుతూ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రైతులు సంతోషమే నా కోరిక అని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పన్నాగ వెంకటేషప్ప స్వామి, వ్యాసారాచా స్వామి,గోపాల్ రెడ్డి, చావిడి వెంకటేష్, మాధవరం అమర్నత్ రెడ్డి,క్రిష్ణ మోహన్ రెడ్డి,విజయ రామిరెడ్డి, పవన్ కూమర్ రెడ్డి,వట్టేప్ప గారి నరసింహులు, మేకల నరసింహులు,యోబు, వగరూరు అబ్దుల్ సాబ్, పవన్ కుమార్ రెడ్డి,గోపాల్,బాస్కర్ రెడ్డి,తిక్కస్వామి గౌడ్, ఈరన్న నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.