CRIME NEWSTELANGANA
పూసూరు గ్రామంలో సైబర్ క్రైమ్ పై ప్రజలకు అవగాహన సదస్సు

పూసూరు గ్రామంలో సైబర్ క్రైమ్ ఫై ప్రజలకు అవగాహన సదస్సు .
(యువతరం సెప్టెంబర్1) వాజేడు విలేఖరి :
గురువారం సాయంత్రం పూసూరు గ్రామంలో వాజేడు ఎస్ఐ సిహెచ్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో, ప్రజలకు సైబర్ క్రైమ్ ఫై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని యువత మద్యం నికి, జూదానికి, కోడి పందాలకు బానిసలు కావద్దనిఈ సందర్భంగా ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో వాజేడు స్థానిక ఎస్సై సిహెచ్ వెంకటేశ్వర్లు సివిల్ సీఆర్పీఎఫ్ పోలీస్ బలగాలు పాల్గొన్నారు.