దోర్నాల మండలంలో గిరిజన గూడెంలలో సింగపూర్ బృందం పర్యటన

దోర్నాల మండలంలో గిరిజన గూడెం లలో సింగపూర్ బృందం పర్యటన
(యువతరం ఆగస్టు 11) పెద్ద దోర్నాల విలేఖరి;
దోర్నాల మండలం గిరిజన సంచుగూడెంలో శుక్రవారం మర్రిపాలెం, పనుకుమడుగు ,మంతనాల ,పోతన్న గూడెం మరియు నందిగూడెం బి ఎం సి కాలనీ నందు సింగపూరు బృందం పర్యటించడం జరిగినది.
సింగపూరు బృందం యొక్క ముఖ్య ఉద్దేశం గిరిజన గూడే ల లో.
త్రాగునీరు సోలార్ త్రాగునీటి కొరకు ఆర్వో ప్లాంటు నిర్మాణమునకు విద్యుత్ సౌకర్యం లేని చోట సోలార్నిర్మాణమున కొరకు ఈ బృందం పై గూడాలలో సందర్శించి వాటర్ టెస్టింగ్ కొరకు శాంపిల్స్ ని తీసుకొని పోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సింగపూర్. DANEL CHOO WEIYI మరియు Liew zhiming పని కుమార్ సత్యనారాయణ మరియు
ప్రకాశం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ప్రకాష్ బాబు కోశాధికారి చిట్యాల వెంకటేశ్వర రెడ్డి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సబ్ బ్రాంచ్ చైర్మన్ దోర్నాల
జోగి వెంకటనారాయణ ఎంసీ మెంబర్స్ అంబటి జగన్మోహన్ రెడ్డి శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.