ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు ఉచిత వైద్య పరీక్షలు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోగర్భిణీలకు ఉచిత వైద్య పరీక్షలు
(యువతరం ఆగస్టు 9) అమడగూరు విలేఖరి;
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న అన్ని గ్రామాల నుండి వచ్చిన గర్భిణీ స్త్రీ ల కు. కదిరి రోటరీ క్లబ్ వారు. అభినయ ,సాయి కృష్ణ, ఠాకూర్ , సాయిష కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మండలంలోని గర్భిణీ స్త్రీ లకు ఉచితంగా పౌష్టికాహారం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమనికి వచ్చిన గర్భిణీ స్త్రీ లకు పీహెచ్సీ డాక్టర్. మూనా మేడం డాక్టర్. అపర్ణ మేడం ఉచిత వెద్య పరీక్ష లు నిర్వహించి ఉచితంగా సలహాలు ఇచ్చి గర్భవతులకు తీసుకువచ్చిన జాగ్రత్తలు వివరించారు ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. మరియు గర్భిణీ స్త్రీ లకు తీసుకోవలసిన జాగ్రతులు గురించి వివరించి మంచి ఆకుకూరలు పోషక ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్య వంతులుగా ఉంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సి హెచ్ ఓ, పి హెచ్ ఎన్, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు ,ఆశా వర్కర్లు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు,