HEALTH NEWSTELANGANA
ప్రగల్లపల్లిలో వైద్య శిబిరం ఏర్పాటు

ప్రగల్లపల్లిలో వైద్య శిబిరం ఏర్పాటు
వర్షాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన
డాక్టర్ జ్ఞానస
వాజేడు యువతరం విలేఖరి
ప్రగల్లపల్లి సబ్ సెంటర్ పరిధిలోని బొల్లారం మొరుమూరు కాలనీలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ జ్ఞానస ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి జరము దగ్గు జలుబు దీర్ఘకాలిక రోగులను గుర్తించడం కోసం ఇంటింటి సర్వే నిర్వహించారు బొల్లారం గ్రామంలో ఇద్దరూ యాక్సిడెంట్ పేషెంట్లను వాజేడు రిఫర్ చేశారు మురుమూరు కాలనీలో జ్వరంతో ఉన్నవారికి మందు బిల్లలు ఇచ్చి వాజేడు రిఫర్ చేశారు మురుమూరు కాలనీ బొల్లారం గ్రామాలలో కలిపి 42 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు అందులో గర్భవతులు తొమ్మిది బాలింతలు నాలుగు మధుమేహం ఆరు రక్తపోటు 14 మందికి మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ జ్ఞానస వైద్య సిబ్బంది కోటిరెడ్డి ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు