ANDHRA PRADESHPROBLEMSSTATE NEWS

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించండి

వెల్దుర్తి యువతరం విలేఖరి;

వీఆర్ఏల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆ సంఘం నాయకులు అయ్య స్వామి, భాష తెలిపారు. గురువారం తహసిల్దార్ కార్యాలయం ఆవరణంలో నిరసన దీక్ష ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానంగా పే స్కేల్ అమలు చేయాలని, నామినీలుగా పనిచేస్తున్న వారందరినీ వీఆర్ఏలుగా నియమించాలని డిమాండ్ చేశారు. అర్హులకు విఆర్ఓ, అటెండర్, వాచ్మెన్ ప్రమోషన్ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, భాష ,మద్దయ్య తదితర వీఆర్ఏలు పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!