ANDHRA PRADESHHEALTH NEWS

ఉచిత వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి

ఉచిత వైద్య శిబిరాలు నద్వినియోగం చేసుకోవాలి

కొత్తపల్లి యువతరం విలేఖరి;

క్షయవ్యాధి(టీబీ) నిర్మూలన కోసం సేవాభారతి మరియు శ్రీ అశ్విని హస్పిటల్ కర్నూల్ వారు సంయుక్తంగా నిర్వహించే ఉచిత వైద్యశిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని ఆత్మకూరు క్షయ నూపర్వైజర్ మస్తానయ్య, సేవాభారతి కోఆర్డినేటర్ వాసుదేవరెడ్డి అన్నారు. గురువారం వారు మాట్లాడుతూ ఈ నెల 24 న ఎర్రమఠం ఆరోగ్య కేంద్రంలో 25 న కొత్తపల్లి , గోకవరం ఆరోగ్య కేంద్రాల్లో ఉచిత వైద్యశిబిరం నిర్వహిస్తున్నామన్నారు. అక్కడే క్షయవ్యాధి (టీబి) నిర్ధారణ పరిక్షలు నిర్వహించి. మందులు పంపిణీ చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!