ANDHRA PRADESHOFFICIAL
తహసిల్దార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన అధికారులు

తహసిల్దార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన అధికారులు
వెల్దుర్తి యువతరం విలేఖరి;
వెల్దుర్తి మండల తహసిల్దార్ శివ రాముడు బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తహసిల్దార్ ను డిప్యూటీ తహసిల్దార్ ప్రసాదరాజు, ఆర్ఐ మస్తాన్ మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలు వేసి, బోకే అందించి, శాలువాతో సన్మానం చేశారు. అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ శ్రావణ్ తహసిల్దార్ కు పూలమాల వేశారు.