ANDHRA PRADESHPOLITICSSTATE NEWS
పురందేశ్వరిని కలిసిన జిల్లా నాయకులు

పురందేశ్వరిని కలిసిన జిల్లా నాయకులు
యువతరం కర్నూలు ప్రతినిధి;
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీపార్టీ నూతన అధ్యక్షురాలు దగ్గుబాటి పురుంద్రేశ్వరిని హైదరాబాద్ లో బుధవారం ఆదోని డివిజన్ బీజేపీ ఇంచార్జ్ హైకోర్ట్ సీనియర్ లాయర్ బి.పురుషోత్తం రెడ్డిదంపతులు,
మరియుఎమ్మిగనూరు
నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇంచార్జ్ మురహరి రెడ్డి లు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.