ANDHRA PRADESHPOLITICS
బీటి నాయుడు ఎంపిక పట్ల హర్షం

బీటీ నాయుడు ఎంపిక పట్ల హర్షం
కర్నూలు యువతరం ప్రతినిధి;
బిటి నాయుడు కర్నూలు జిల్లా అధ్యక్షులుగా నియమితులైనందుకు బీసీ తెలుగుదేశం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బిటి నాయుడు ని కర్నూలులోని తన సొంత ఆఫీసులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాసులు యాదవ్, క్లస్టర్ ఇంచార్జ్ మిద్దెపల్లె గోవిందు, బీసీ సెల్ డోన్ మండల ప్రెసిడెంట్ కొచ్చేరువు రామాంజనేయులు, దేవరబండ శ్రీనివాసులు, తలారి శ్రీరాములు, మెట్ట మధు శేఖర్ నాయుడు తదితరులు పుష్పగుచ్చం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు.