ANDHRA PRADESHDEVOTIONAL
కొత్తపల్లి మండలంలో ఘనంగా బక్రీద్ వేడుకలు

కొత్తపల్లి మండలంలో ఘనంగా బక్రీద్ వేడుకలు
కొత్తపల్లి యువతరం విలేఖరి;
మండలంలోని దుద్యాల,శివపురం, ముసలిమడుగు గ్రామాల్లో బక్రీద్ వేడుకలు ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. శివపురం గ్రామంలో ఈద్గా వద్దకు భారీ సంఖ్యలో ముస్లింలు చేరి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లింలు ఒకరిని ఒకరు అలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు