ANDHRA PRADESHDEVOTIONAL
కుంభోత్సవం

కుంభోత్సవం
ఎమ్మిగనూరు యువతరం ప్రతినిధి;
పట్టణంలోని అబ్బాస్ టాకీస్ వెనుకభాగంలోని ఎరుకలగేరిలో నూతనంగా వెలిసిన కోరిన వారికి కొంగుబంగారంకోరిన కోరికలు తీర్చేఇలవేల్పు
శ్రీ శ్రీ శ్రీ గద్దరెళ్ల మారెమ్మ విగ్రహ ప్రతిష్టాపన 41,రోజుల అనంతరం ముగిసిన సందర్భంగ కుంభోత్సవం మరియు,దున్నపోతుబలిపూజా కార్యక్రమాలు మంగళవారం,బుధవారం, అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ సంధర్బంగా భక్తులందరికీ కృతిజ్ఞతలు తెలుపుకుంటున్నామని గుడి కార్యనిర్వాహకులు
గంగన్న,వెంకటేశ్వర్లు, ఎర్ర మారెప్ప,ఉరుకుందు, శీను,కేత్రి శీనులు తెలిపారు.