ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకు మన ప్రభుత్వం
పాణ్యం నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం

గడప గడపకు మన ప్రభుత్వం
పాణ్యం యువతరం విలేఖరి;
పాణ్యం ఎమ్యెల్యే,టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నియోజకవర్గ పరిధిలోని,కల్లూరు అర్బన్:33 వ వార్డులోని 83 వ సచివాలయం: కల్లూరులో గడప,గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఎమ్యెల్యే కాలనీలోని ప్రతీ గడపకు వెళ్లి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న జనరంజక పాలన,అవినీతి రహిత పాలన గురించి ప్రజలకు వివరిస్తూ జగనన్న ప్రభుత్వాన్ని దీవించాలని కోరారు.ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి అందేలా చూడాలని సంబంధిత సచివాలయ సిబ్బందిని ఆదేశించారు ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి.
ఈకార్యక్రమంలో స్థానిక వార్డ్ కార్పొరేటర్ మైతాపు నరసింహులు,కార్పొరేటర్ & స్టాండింగ్ కమిటీ మెంబర్ సాన శ్రీనివాసులు,కార్పొరేటర్లు… దండు లక్ష్మీకాంత్ రెడ్డి,సంగాల సుదర్శన్ రెడ్డి,నారాయణరెడ్డి,తిరుపాల్,33 వ వార్డులోని వైఎస్సార్ సీపీ నాయకులు… రంగప్ప,జగదీష్,భాస్కర్, సుబ్బారెడ్డి,వీరేందర్, ఇస్మాయిల్, దేవాలయ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు,ఇలియాస్,భద్రప్ప,కేశవరెడ్డి, ఈశ్వరయ్య,వానప్ప,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాటి పుల్లారెడ్డి,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్కిమి హనుమంతు రెడ్డి,దిశ కమిటీ మెంబర్ ఎరుకల రాజు,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నంద్యాల పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి కురువ శివ,వైఎస్సార్ సీపీ నాయకులు రాము యాదవ్,రేమడూరు నారాయణ రెడ్డి,ఎలెక్ట్రికల్ ఏ.ఈ.నాగ ప్రసాద్,ట్యాప్ ఐన్స్పెక్టర్ వెంకట రాముడు,ఇంకా నియోజకవర్గ పరిధిలోని పలువురు నాయకులు,కార్యకర్తలు,సచివాలయ సిబ్బంది,సంబందిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.