ANDHRA PRADESH
నేడు ఆలయ భూములు కౌలు వేలం
నేడు ఆలయభూములు కౌలు వేలం
అమడుగురు యువతరం విలేఖరి
మండల పరిధిలోని కందుకూరివారిపల్లి,జౌకల కొత్తపల్లి గ్రామాలలోని శ్రీ సర్వమంగళేశ్వర స్వామి,మద్దెమ్మ,ఓబులేశ్వరస్వామి,ఆంజనేయస్వామి ఆలయాలకు చెందిన భూములకు నేడు ఆయా గ్రామాలలో ఈఓ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఏడాదికి సంబందించి కౌలుకు వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు.వేలంలో పాల్గొనే రైతులు 500 రూపాయలు డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనాలని తెలిపారు.కావున అసక్తి కలిగిన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.