ANDHRA PRADESHOFFICIAL
జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఎస్సై అశోక్ కు ప్రశంసా పత్రం

జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఎస్సై అశోక్ కు ప్రశంసా పత్రం
వెల్దుర్తి జనవరి 26 యువతరం న్యూస్:
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కర్నూలులో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష, జాయింట్ కలెక్టర్ నవ్య,ఏ ఎస్ పి హుస్సేన్ పీరా చేతుల మీదగా వెల్దుర్తి ఎస్ఐ అశోక్ ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై కు జర్నలిస్టులు మరియు తోటి సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.