ANDHRA PRADESHPROBLEMSSTATE NEWS
రజక ఆత్మగౌరవ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

రజక ఆత్మగౌరవ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ
(యువతరం నవంబర్ 18) తెనాలి ప్రతినిధి:
నవంబర26 న నాగార్జున యూనీవర్సిటి ఎదురు ప్రాంగణంలో జరిగే “రజక ఆత్మగౌరవ సభ” ను విజయవంత చేయాలని రాష్ట్ర రజక సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు పాతపాటీ అంజిబాబు కోరారు. ఈమేర తెనాలి గంగానమ్మపేటలో పార్టీకార్యాలయంలో MLA అన్నాబత్తుని శివకుమార్ ను కలసి గోడ పత్రికను ఆవిష్కరించారు.
ఈసందర్భంగా రజకులను SC లలో చెర్చాలని దామాషా ప్రకారం చట్టసభల్లో సీట్ల కెటాయింపు తదితర సమస్యలపై సదస్సు నిర్వహించుచున్నామని పార్టీల ప్రమేయం లేకుండా హాజరు కావాలని తెనాలి పట్టణ రజక సంఘం అధ్యక్షులు పెసర్లంక రమణ కోరారు,
ఈకార్యక్రమంలో కటెవరపు శంకర్, మల్లేశ్వరరావు, గుంటూరు పూర్ణ, రజక సంఘాల నాయకులు పాల్గొన్నారు.