ANDHRA PRADESHPOLITICS
ఇచ్చాపురం నియోజకవర్గంలో 110 కుటుంబాలు వైసీపీ నుండి తెలుగుదేశం లో చేరిక

ఇచ్చాపురం నియోజకవర్గం లో వైసీపీ నుండి 110 కుటుంబాలు తెలుగుదేశంలో చేరిక
యువతరం నవంబర్ 19 ఇచ్చాపురం ప్రతినిధి:
ఇచ్చాపురం నియోజకవర్గం మండపల్లి గ్రామంలో ‘బాబు షూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలో 110 కుటుంబాలు చేరాయి.