ANDHRA PRADESHDEVOTIONALWORLD
శ్రీ శ్రీ శ్రీ అవధూత రామిరెడ్డి తాత 33 ఆరాధన మహోత్సవ కార్యక్రమాలు


శ్రీ శ్రీ శ్రీ అవధూత రామిరెడ్డి తాత 33 ఆరాధన మహోత్సవ కార్యక్రమాలు
కర్నూలు ప్రతినిధి జనవరి 11 యువతరం న్యూస్:
శ్రీ శ్రీ శ్రీ అవధూత రామిరెడ్డి తాత 33వ ఆరాధన మహోత్సవ కార్యక్రమాలు చేస్తున్నామని శ్రీశ్రీశ్రీ అవధూతరామీ రెడ్డి తాత సేవా సంస్థాన్ అధ్యక్షులు దాసరి రామచంద్ర రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సేవా సంస్థ అధ్యక్షులు దాసరి రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ అవధూత రామిరెడ్డి తాత భక్తాదలు కుటుంబ సభ్యుల సుఖ సంతోషాల నిమిత్తం వారిలో ఆత్మస్థైర్యాలు నింపడం కొరకు సేవా సంస్థాన్ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అవధూత రామిరెడ్డి తాత 33 ఆరాధన మహోత్సవ కార్యక్రమాలలో భాగంగా శనివారం ఉదయం సేవా సంస్థాన్ లో అవధూత రామిరెడ్డి తాత వ్రతం ఘనంగా చేపట్టామని అనంతరం భక్తతులకు అన్న ప్రసాదం జరిగిందని సేవా సంస్థను అధ్యక్షులు దాసరి రామచంద్రారెడ్డి తెలిపారు.



