ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఉల్లి రైతులకు ఆర్థిక సహాయం పంపిణీ
వై ఎస్ ఆర్ కడప జిల్లా వ్యాప్తంగా14,203ఎకరాలకు 7,298 మంది రైతులకు రూ.28 కోట్లు పంపిణీ


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఉల్లి రైతులకు ఆర్థిక సహాయం పంపిణీ
వై ఎస్ ఆర్ కడప జిల్లా వ్యాప్తంగా14,203ఎకరాలకు 7,298 మంది రైతులకు రూ.28 కోట్లు పంపిణీ
వీరపునాయుని పల్లె జనవరి 06 యువతరం న్యూస్:
మంగళ వారం వై ఎస్ ఆర్ కడప జిల్లా కమలాపురం నియోజక వర్గం వీరపు నాయుని పల్లె లో “ఉల్లి రైతులకు ఆర్థిక సహాయం” పంపిణీ కార్యక్రమం నకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి మరియు జిల్లా ఇంచార్జి మంత్రి ఎస్.సవిత, జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి,కమలాపురం శాసన సభ్యులు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డిలు హాజరయ్యారు.
ఈ సమావేశం లో జిల్లా ఇంచార్జి జెసి మరియు డి ఆర్ ఓ విశ్వేశ్వర నాయుడు, నాయకులు పుత్తా నరసింహారెడ్డి,భూపేష్ రెడ్డి,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చంద్రా నాయక్,మార్కెటింగ్ ఏడి పరిమళ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఉల్లి నష్ట పరిహారం పంపిణీ వివరాలు
1.కమలాపురం నియోజక వర్గం
రైతులు :2526
ఎకరాలు :5663.60
నష్ట పరిహారం: రూ.113272060
2.మైదుకూరునియోజక వర్గం
రైతులు :2352
ఎకరాలు :3869.97
నష్ట పరిహారం: రూ.77399408
3.పులివెందుల నియోజక వర్గం
రైతులు :1590
ఎకరాలు :3084.97
నష్ట పరిహారం: రూ.61699410
4.జమ్మల మడుగు నియోజక వర్గం
రైతులు :742
ఎకరాలు :1495.69
నష్ట పరిహారం: రూ.29913720
5.బద్వేలు నియోజకవర్గం:
రైతులు :67
ఎకరాలు :74.60
నష్ట పరిహారం: రూ.1492080
6.రాజం పేట నియోజక వర్గం
రైతులు :18
ఎకరాలు :11.66
నష్ట పరిహారం: రూ.233100
7.కడప నియోజకవర్గం
రైతులు :2
ఎకరాలు :1.80
నష్ట పరిహారం: రూ.35900
8.ప్రొద్దుటూరు నియోజకవర్గం
రైతులు :1
ఎకరాలు :1.03
నష్ట పరిహారం: రూ.20600
మొత్తం రైతులు:7298
ఎకరాలు. :14203.31
నష్ట పరిహారం :284066278
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాఘవ రెడ్డి, సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు.



