ANDHRA PRADESHDEVOTIONALFILMWORLD
కడప అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న రాజు వెడ్స్ రాంబాయ్ చిత్రం యూనిట్


కడప అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న రాజు వెడ్స్ రాంబాయ్ చిత్రం యూనిట్
కడప ప్రతినిధి నవంబర్ 28 యువతరం న్యూస్:
హీరో అఖిల్ రాజ్, హీరోయిన్ తేజేశ్వి, డైరెక్టర్ సాయిల్ కాం పాటి, రైటర్ మెట్టపల్లి సురేంద్ర, ఈటివి నీతిన్, ఆర్టిస్ట్ విక్రమ్ ఆదిత్య, చైతన్య జొన్నలగడ్డ, ప్రొడ్యూసర్ రాహుల్ మోపిదేవి దర్గాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, దర్గా విశిష్టతను రాజు వెడ్స్ రాంబాయ్ చిత్రం యూనిట్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. దర్గాకు రావడం ఆనందంగా ఉంది.
సినిమా హిట్ కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాను ప్రతిఒక్కరు ఆదరించండి. రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు తీయబోతున్నామన్నారు.



