ANDHRA PRADESHBREAKING NEWSHEALTH NEWSSOCIAL SERVICE

ఉచిత హోమియోపతి వైద్య శిబిరం

నేడు సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు

ఉచిత హోమియోపతి వైద్య శిబిరం

నేడు సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు

రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ స్ఫూర్తితో

మంగళగిరి ప్రతినిధి మార్చి 20 యువతరం న్యూస్:

ఉచిత హోమియోపతి వైద్య శిబిరాన్ని నియోజకవర్గ ప్రజలు వినియోగించుకోవాలని టిటిడి బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకి దేవి కోరారు. రాష్ట్ర ఐటీ విద్య శాఖ మంత్రి స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ స్ఫూర్తితో ఈ ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.గురువారం సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు మంగళగిరి నగర పరిధిలోని విజె జూనియర్ కాలేజ్ దగ్గర గల సన్ ఫ్లవర్ హ్యాండ్లూమ్ వద్ద మాస్టర్ హోమియో వైద్యాలయం నందు ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తమ్మిశెట్టి జానకి దేవి కోరారు. వివరాలకు ఈ  ఫోన్ నెంబర్ ని 74162 57198 సంప్రదించగలరు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!