ANDHRA PRADESHPOLITICSWORLD
నేడు పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ

నేడు పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ
కాకినాడ ప్రతినిధి మార్చి 14 యువతరం న్యూస్:
జనసేన జయకేతనం సభకు భారీగా ఏర్పాట్లు
సా.4 గంటలకు సభకు హాజరుకానున్న పవన్‌కల్యాణ్
250 మంది కూర్చునేలా సభా వేదిక, ప్రత్యేక గ్యాలరీలు
ప్రాంగణ ప్రధాన ద్వారాలకు మహనీయుల పేర్లు
సభా ప్రాంగణంలో 15 ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు
సభకు 1,700 మంది పోలీసులతో బందోబస్తు
70 సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో పర్యవేక్షణ
చిత్రాడ పరిసరాల్లో 9 చోట్ల పార్కింగ్ సదుపాయం
జనసేన సభ కారణంగా పిఠాపురంలో ట్రాఫిక్ ఆంక్షలు
ఉ.11 నుంచి రా.11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు
కాకినాడ రూరల్ అచ్చంపేట నుంచి..
శంఖవరం మండలం కత్తిపూడి వరకు ట్రాఫిక్ ఆంక్షలు.