ANDHRA PRADESHDEVOTIONALWORLD
విద్యుత్ కాంతులతో రాజగోపురం కలకల

విద్యుత్ కాంతులతో రాజగోపురం కలకల
మంగళగిరి ప్రతినిధి మార్చి 8 యువతరం న్యూస్:
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాల నేపద్యములో దేవస్థానం తూర్పు రాజగోపురం విద్యుత్ కాంతులతో శోభాయమానంగా కనువిందు చేస్తుంది.