ANDHRA PRADESHPOLITICSWORLD

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అరెస్ట్

తమిళసై సౌందరరాజన్ అరెస్ట్

అమరావతి ప్రతినిధి మార్చి 6 యువతరం న్యూస్:

తమిళనాడులో త్రిభాషా వివాదం ముదురుతోంది. త్రిభాషా విధానానికి మద్దతుగా ఇంటింటికీ సంతకాల సేకరణ, ప్రచార, అవగాహన, ఈ-సంతకాల సేకరణ కార్యక్రమాలను బీజేపీ చేపట్టింది. ఈ క్రమంలోనే బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. తాజాగా తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ను అరెస్ట్ చేశారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!