ANDHRA PRADESHOFFICIALSTATE NEWS
ఏపీ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన గోనుగుంట్ల కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన
గోనుగుంట్ల కోటేశ్వరరావు
మంగళగిరి ప్రతినిధి జనవరి 21 యువతరం న్యూస్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్యక్షులుగా
గోనుగుంట్ల కోటేశ్వరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లకు కోటేశ్వరావు లకు ధన్యవాదాలు తెలియజేశారు. గ్రంథాలయ ఉద్యోగుల సహకారంతో గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని గోనుగుంట్ల తెలిపారు.